Trinethram News : దోమలపెంట నుండి సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు.. 3 గంటలుగా రహదారిపై నిలిచిపోయిన వాహనాలు.. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు భారీగా తరలి వస్తున్న పర్యాటకులు.. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భారీగా వాహనాల రద్దీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


