Trinethram News : మహారాష్ట్ర : ‘మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్‘కు UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కింది. పారిస్లో జరిగిన 47వ వరల్డ్ హెరిటేజ్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది భారత్ నుంచి UNESCO గుర్తింపు పొందిన 44వ ప్రదేశం. 2024-25 సైకిల్కు ఎంట్రీగా కేంద్రం మరాఠాలు 12 కోటల సముదాయాన్ని పంపింది. ఇవి మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నాయి. దీనిని పీఎం, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ స్వాగతించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


