Trinethram News : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మి, బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి .. విద్యార్థుల ఫిర్యాదుతో ఉద్యోగులపై కేసు నమోదు, జిమ్మి, గోపాలకృష్ణ, ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పరారీలో కళ్యాణ్ చక్రవర్తి.. రంగరాయ మెడికల్ కాలేజ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ .. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కి ఆదేశాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


