త్రినేత్రం న్యూస్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తీసుకురాపోతున్న సందర్భంగా తదుపరి కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. గుజ్జ సత్యం
జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


