Simhachalam Giri Pradakshini : రద్దీ

TRINETHRAM NEWS

తేదీ : 09/07/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సింహాచలం గిరి ప్రదక్షిణి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి రావడం జరిగింది. అదేవిధంగా ఐదు,ఆరు లక్షల మంది వచ్చారని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ముప్ఫై రెండు కిలోమీటర్ల మేర జరుగుతుంది. కొండ దిగువున తొలి పావంచా దగ్గర మొదలుకొని కాలినడకన సింహగిరి చుట్టూ తిరుగుతారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం జరుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crowd

You cannot copy content of this page

Scroll to Top