Fighter Jet Crashes : కుప్పకూలిన ఫైటర్ జెట్

TRINETHRAM NEWS

రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాగ్వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతనఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fighter jet crashes

You cannot copy content of this page

Scroll to Top