Trinethram News : 10 రోజులుగా సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. పేలుడు ఘటనలో ఇప్పటివరకు 44 మంది మృతి .. ఇంకా లభించని 8 మంది ఆచూకీ .. తమ వారి ఆచూకీ లభిస్తుందేమోనని కుటుంబ సభ్యుల పడిగాపులు.. వందకు పైగా శాంపిల్స్ పంపినా మ్యాచ్ కాని DNA
బాధిత కుటుంబాల్లో సన్నగిల్లుతున్న ఆశలు.. చివరి ప్రయత్నంగా బూడిదలో దంతాల కోసం అన్వేషిస్తున్న రెస్క్యూ బృందాలు .. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 16 మంది క్షతగాత్రులు.. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ 61 మంది.. ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన 14 మంది కార్మికులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


