Central government : కేంద్రప్రభుత్వం రైతు కార్మిక ప్రజావ్యతిరేక పాలన విధానాలకు నిరసన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ . జూలై 9-2025న జరిగే దేశవ్యాపిత సమ్మె కు తెలంగాణ ఫ్రంట్ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. కేంద్రప్రభుత్వం కార్పోరేటుకంపెనీల లాభాలకోసం 44 కారిత చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ మార్చింది. దేశంలోకార్మికులకు కనీసవేతనచట్టం అమలు జరగడం లేదు. సంఘటిత మరియు అసంఘటిత కార్మికులకు కనిస వేతన చట్టం ప్రకారం నెలకు 26,000 వేల రూపాయలు ఇవ్వాలి కనీసవేతన చట్టం సంపూర్ణం గా అనులు జరగాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనిస. పెన్షన్.9000, వేల రూపాయలు ఇవ్వాలి, అసంఘటీత .కార్మికులకు .మరియు అన్ని తరగతుల కార్మికులకు జీవనబద్రతా మరియు సామాజిక బద్రత కల్పించాలి
రైతులకు మద్దతుధర చట్టాన్ని అమలు చేయ్యాలి. కౌలు.రై తులకు చట్టం చేసి రై తుబరోస pm కిసాన్ వంటి . పతకాలు అందే లా చెయ్యాలి. రైతురుణవిమోచన చట్టం చెయ్యాలి. కార్మికులకు.అన్యయంజరిగే .4 లేబర్ కోడ్ లను రాద్దు చెయ్యాలి. దేశంలోకార్ప్ రెట్ కంపినీలకు ఇచ్చే రాయితీలను రద్దు చేసి. ఆయా కo పనిలో పనిచేస్తున్న కార్మికులకు ఈ రాయితి లను ఇవ్వాలి. రైతులకు స్వామినాధన కమిటి సిఫారస్సులను అమలు చేసి విత్తనాలను ఎరువుల ను పూర్తిగా ఉచితంగా.ఆదజేయాలి. రై తాంగానికి మద్దతుగా రైతు చట్టాలను సపూర్ణంగా అమ లుజరీపి.దేశంలో రైతు, కర్మిక.తదితర ప్రజలకు .నయమైన రాజ్యాంగ బద్దపాలన జరగాలనే.డిమాండ్ తో చేస్తున సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజలకు పిలుపునిస్తుంది. తెలంగాణ ప్రజాఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి విశ్వనాథం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Central government protests against

You cannot copy content of this page

Scroll to Top