Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జూలై.7,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి రా10.14 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:అనూరాధ రా1.09 వరకు
యోగం:శుభం రా10.45 వరకు
కరణం:బవ ఉ9.15 వరకు
తదుపరి బాలువ రా10.14 వరకు
వర్జ్యం:తె3.04 – 4.50
దుర్ముహూర్తము:మ12.30 – 1.22 మరల మ3.06 – 3.58
అమృతకాలం:మ1.39 – 3.24
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.34
సూర్యాస్తమయం:6.33
చాతుర్మాస్య వ్రతారంభం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


