Child Murder : తోడికోడలు మీద కోపంతో చిన్నారి హత్య

TRINETHRAM NEWS

జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత పిన్ని మమతనే చిన్నారి హితీక్ష (5)ను హతమార్చినట్లు సీపీటీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. తోడికోడలు మీద కోపంతోనే మమత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆడుకుందామని చెప్పి చిన్నారిని బాత్రూంకు తీసుకెళ్లిన మమత కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం ఏం తెలియనట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏడ్చింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Child murdered in anger

You cannot copy content of this page

Scroll to Top