Three Burnt Alive : మంటల్లో ముగ్గురు సజీవ దహనం

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ శివారు ఎల్లంపేట స్టేజ్ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three burnt alive in fire

You cannot copy content of this page

Scroll to Top