Korukanti Chander : శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా హోమం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిలాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అమ్మవారిని వెడుకున్నారు. శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా గురువారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తమ నివాసంలో శ్రీ వారాహి హోమం నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Korukanti Chander

You cannot copy content of this page

Scroll to Top