ZPTC MPTC Elections : జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం

TRINETHRAM NEWS

ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ హాజరై పలువురు యువకులకు కండువా కప్పి బహుజన్ సమాజ్ పార్టీలోకి ఆహ్వానించారు బి ఎస్ పి లో చేరిన వారు షేక్ రహీం బాబా, ఎస్ కే వాజీద్, షేక్ సర్ఫే అలం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి మతిన్ ఖాన్ పాల్గొన్నారు అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రానున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ ఎంపీటీసీ లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను ఇప్పటికే సంసిద్ధం చేశామని, జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will enter the

You cannot copy content of this page

Scroll to Top