Trinethram News : తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ లాకప్ డెత్ కేసులో మరణించిన అజిత్ కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం స్టాలిన్ క్షమాపణలు తెలిపారు. అజిత్ తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం . జరగకూడని ఘటన జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


