నూతన వాహనదారులకు శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: నూతన వాహనదారులకు శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,వెంకట్ రెడ్డి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ బలవర్ధన్ రెడ్డి నూతన వాహనాన్ని తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,ఈ కార్యక్రమంలో వెంకట రెడ్డి పల్లి గ్రామ BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congratulations to the new

You cannot copy content of this page

Scroll to Top