MLA Balu Naik : RK రెస్టారెంట్ ను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్30 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలంలోని పోలేపల్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్కే రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఎల్ ఏ బాలు నాయక్ హాజరై,RK రెస్టారెంట్ ను ప్రారంభించి, హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, సీనియర్ నాయకులు కొలకులపల్లి కిషన్ రెడ్డి,మాజీ సర్పంచ్ గోవర్ధన్,మాజీ జడ్పీటీసీ మాస మంజుల భాస్కర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్, జంగయ్య, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Balu Naik

You cannot copy content of this page

Scroll to Top