తేదీ : 30/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో ఆషాడమాసం పంచమి సందర్భంగా అన్నపూర్ణ అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు,పండ్లతో ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది.ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


