Seethakka : త్వరలో HIV బాధితులకు కొత్త పెన్షన్లు: సీతక్క

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : రాష్ట్రంలోని HIV బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 13 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని, ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు.

కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 36 వేల మంది HIV బాధితులకు పెన్షన్ లభిస్తోంది. ఇకపై కొత్తవారితో కలుపుకుని దాదాపు 50 వేల మందికిపైగా ఆర్థిక సాయం అందనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New pensions for HIV

You cannot copy content of this page

Scroll to Top