Employee Transfers : తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం

TRINETHRAM NEWS

Trinethram News : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను నిషేధించిన ఆర్థికశాఖ..

ఈ ఉత్తర్వులు ఆగస్ట్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపిన ఆర్థికశాఖ.. చాలా జిల్లాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్న పోస్టుల్లో అనధికారికంగా బదిలీలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం

అయితే కొన్ని ప్రత్యేక అంశాల్లో ఈ నిషేధం వర్తించదని.. ఎవరికైనా పదోన్నతి ఇచ్చి ఖాళీ అయిన పోస్టులో నియమించడానికి బదిలీ చేయవచ్చని తెలిపిన ఆర్థికశాఖ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ban on employee transfers

You cannot copy content of this page

Scroll to Top