History :చరిత్రలో ఈరోజు జూన్ 26 న

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జూన్ 26 న

సంఘటనలు

2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.

2016 : వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.

జననాలు

1874: భారతదేశంలో రిజర్వేషన్ ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ జననం (మ.1922).

1892: అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ జననం (మ.1973).

1933: భారతీయ సాహితీకారుడు కోవెల సంపత్కుమారాచార్య జననం (మ.2010)

1966: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.

1980: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)

మరణాలు

1810 : జోసెఫ్-మిచెల్ మోంట్‌గోల్ఫియర్
ఫ్రెంచ్ ఆవిష్కర్త, వేడి గాలి బెలూన్‌ను సహ-కనిపెట్టాడు

🪴 పండుగలు , జాతీయ దినాలు 🪴

ప్రపంచ శీతలీకరణ దినోత్సవం

ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History June

You cannot copy content of this page

Scroll to Top