Trinethram News : వరంగల్ ఎంజీఎంలో రోగి, సిబ్బంది, అటెండర్ మద్య వసూళ్ల వార్ .. పేషెంట్ వద్ద అటెండర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు .. పేషెంట్ కేర్ మరియు అటెండర్ విభాగం మద్యలో రాజుకున్న వివాదం .. వాగ్వాదం పెరిగి బూతులు తిట్టుకుంటూ సిబ్బంది పై చేయి చేసుకున్న వైనం
వైద్య అధికారుల ఎంట్రితో సద్దుమణిగిన వివాదం.. నేడు తన విభాగం సిబ్బంది పై అక్రమంగా చేయి చేసుకున్నాడన్న నేపంతో విధులు బహిష్కరించిన పేషెంట్ కేర్ విభాగం సిబ్బంది.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. విధుల బహిష్కరణను విరమణ చేసి స్టేషన్ రావాలంటు అక్కడ నుండి వెళ్ళిపోయిన సీఐ..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


