డిండి (గుండ్ల పల్లి) జూన్ 20 త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి పట్టణ అధ్యక్షునిగా బాదమోని సాయి గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డిండి మండల బిజెపి అధ్యక్షుడు సింకారు సైదా జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిండి గ్రామంలో గల మౌలిక సదుపాయాల విషయమై కరెంటు సమస్యపై బిజెపి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలకుతెలియపరచాలని పార్టీకార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాదేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏటి కృష్ణ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.ఈకార్యక్రమంలో ఏటి రాధిక, వావిళ్ళ అంజి యాదవ్, రేణు యాదవ్,గాయాల రాఘవేందర్,అమృత్, మరియు కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


