బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్.
డిండి (గుండ్లపల్లి) జూన్15 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా బి ఆర్ ఎస్ పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ అర్ధిక సహాయం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు…
ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి జయంత్. గ్రామ శాఖ అద్యక్షులు లోకసాని శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నరసింహా రెడ్డి మహమ్మద్ పాషా జైపాల్ తుమ్మల శ్రీనివాస్ రెడ్డి. తాటికొండ దాసు. బాలాజీ నాయక్ వెంకట్ నారాయణ. సైదులు . శ్రీను. శేఖర్ చిత్రం మల్లయ్య… తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


