జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 14/06/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇచ్చాపురం మండలం ఈదూపురం గ్రామం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “వైన్ షాప్“ఏర్పాటుపై తల్లిదండ్రులు మరియు విద్యార్థులు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల వద్ద మద్యం షాపు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parents are protesting

You cannot copy content of this page