చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి పట్టణంలో సారీ ఫంక్షన్ లో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ సురేందర్ , పరిగి బ్లాక్ బి అధ్యక్షులు గౌరవ కర్రే భరత్ కుమార్ గౌరవ లక్నపూర్ శ్రీనివాస్ సోదరుని కుమార్తెల సారీ ఫంక్షన్, పరిగి ఫంక్షనల్లో కుటుంబ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈకార్యక్రమంలో పలువురు పాల్గొని ఆశీర్వదించిన APM బందయ్య , గౌరవ కిష్టయ్య ,ఎమ్మార్పీఎస్ నాయకులు గౌరవ నాగని వెంకట్ రాములు , సెక్రటరీ సాలేటి రవికుమార్ , ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ , దళిత సంఘం నాయకులు నాగని ఆంజనేయులు , డప్పు శ్రీనివాస్ , పరిగి అశోక్ , తుప్పలి వెంకట్రాములు , కోస్గి కుమార్ , సురేష్, , ప్రకాష్ , చింటు నాగ ని మురళి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Market Committee Chairman

You cannot copy content of this page

Scroll to Top