Vadtya Ramesh Naik : నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం సాయి శివ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కూరెళ్ళ శ్వేత — కృష్ణా చారి గార్ల కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించినబి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టి చందంపేట మండల నాయకులు రాములు గౌడ్ రామ కృష్ణ శ్యామల చారి సూరయ్య హనుమంతు సాయి.మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Vadtya

You cannot copy content of this page

Scroll to Top