Trinethram News : Jun 04, 2025, తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తత్కాల్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు త్వరలో ఈ-ఆధార్ అథంటికేషన్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ-ఆధార్ అథంటికేషన్ వల్ల ప్రయాణికులకు బుకింగ్ సదుపాయం మరింత సులభతరం కానుంది. దీంతో ఆధార్ లేకపోతే తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


