త్రినేత్రం న్యూస్ : జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురక్షరించుకొని జాతీయ పతాకాఆవిష్కరణ చేసినా జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. సాయి చరణ్, డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ , ఏఎంసీ.డైరెక్టర్లు,కండేం.సుజాత ,శేఖర్ ముదిరాజ్ ,అఖిల్ ,జఫ్ఫార్ , శంకర్ పాటిల్ , అంజాద్ ,నర్సింలు , కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్ , నయుంభాయ్ , హగ్గెల్లి రాములన్న , శుక్లవర్ధన్ రెడ్డి , మొయిజ్ ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ , INTUC F రాజ్ కుమార్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


