వికారాబాద్ త్రినేత్రం నియోజకవర్గం ప్రతినిధి. ధారూరు మండలం తరిగోపుల గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క వరి బస్తా కూడా రైతుల నుండి కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం ధారూరు మండలంలోని ఆయా గ్రామాల్లో వారు పర్యటించి అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తరిగోపుల గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా లారీలు లేవని సమీప గ్రామాల ప్రజలు దళారులకు విగ్రహిస్తున్నారని దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు అని కనీసం పెట్టుబడి కూడా రాలేక ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వరి కొనుగోలు కేంద్రాలలో వెంటనే కొనుగోలు చేయాలని ధరూర్ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మరియు టిఆర్ఎస్ నాయకులు కోరడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


