Mumbai Indians : పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి

TRINETHRAM NEWS

Trinethram News : 185 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవరల్లో ఛేదించిన శ్రేయస్ సేన.. టాప్-2 రేసు నుంచి తప్పుకుని ఎలిమినేటర్ ఆడనున్న ముంబై ఇండియన్స్ .. చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..

ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు జట్లను క్వాలిఫయర్-1కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచిన శ్రేయస్ .. 2020లో DC, 2024లో KKR, 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఈ ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mumbai Indians lose to

You cannot copy content of this page

Scroll to Top