వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం:న్యూస్, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం, పట్టించుకొని అధికారులు తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన ధాన్యం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం, తీవ్ర ఆందోళనలో రైతులు వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని, అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడంలేదని వాపోతున్న రైతులు ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తమ ధాన్యం తడిసిందని, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


