Monsoon : రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

TRINETHRAM NEWS

Trinethram News : అరేబియా సముద్రంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం.. ఈనెల 27న బంగాళాఖాతం లో మరో అల్పపీడనం.. ఏపీకి మరో రెండు రోజులపాటు వర్ష సూచన.. తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం

ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీవర్షాలు.. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Monsoon to hit Kerala

You cannot copy content of this page

Scroll to Top