Trinethram News : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వచ్చే నెల 5న విచారణకు రావాలని కేసీఆర్, హరీశ్, ఈటలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ అంశంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్నది వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


