IPL 2025 : సెంచరీలతో దంచికొట్టిన సుదర్శన్-గిల్‌.. ప్లే ఆఫ్స్‌కు గుజరాత్‌

TRINETHRAM NEWS

Trinethram News : ఐపీఎల్‌ 2025లో అదిరే ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 199/3 పరుగులు చేసింది. రాహుల్‌ (112) శతకంతో అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 19 ఓవర్లలో ఒక్క సైతం వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్‌ (108) శతకంతో చెలరేగగా, శుభ్‌మన్‌ గిల్‌ (93) వీరవిహారం చేశాడు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sudarshan-Gill smashed with

You cannot copy content of this page

Scroll to Top