దేవరకొండ మే15 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో వరుస చోరీలు ప్రజలను హదలెత్తిస్తునాయి. గడిచిన రెండు నెలల్లో పట్టణంలో చాలా చోట్ల దొంగతనాలు జరిగాయి. దొంగలు పట్టణ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసుల గస్తీ లోపం సీసీ కెమెరాలు దరిగపనిచేయక పోవడం అధికారుల నిర్లక్ష్యంతోవరుస దొంగతనాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని ,సీసీ కెమెరాల పని తీరు మెరుగు పరచాలని ,పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


