Trinethram News : రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ లు సిద్ధం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్ గా చేపట్టేలా డీపీఆర్.. మూడు మార్గాల్లో 86.5 కి. మీ మేర ప్రతిపాదన..
జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్- ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం.. డీపీఆర్ లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆమోదం.. కేబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదన
ఫస్ట్ ఫ్లోర్ లో రహదారి, సెకండ్ ఫ్లోర్ లో మెట్రో ప్రతిపాదనకు గతంలో HAML విముఖత.. తాజా ప్రతిపాదనలో డబుల్ డెక్ లేకుండా హకీంపేట్ రన్. వే నుంచి ఎలైన్మెంట్
సీఎం ప్రణాళికకు అనుగుణంగా డీపీఆర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


