Vadtya Ramesh Naik : సితార ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 14.త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని దోనియాల X రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సీతార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,సీతార ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించి,హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపిన *BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
ఈ కార్యక్రమంలో నేనావత్ శ్రీను నాయక్. యువజన కాంగ్రెస్ నాయకులు కొర్ర నాగరాజు నాయక్. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యకులు అంబేడ్కర్. కొటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Devarakonda constituency

You cannot copy content of this page

Scroll to Top