INS Vikrant : INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!

TRINETHRAM NEWS

Trinethram News : PM ఆఫీస్ అధికారినని, తనకు INS విక్రాంత్ గురించి సమాచారాన్ని అందించాలని నావల్ కమాండ్ కార్యాలయానికి కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్కు చెందిన ముజీబ్ రెహమాన్ PMO ఆఫీసర్ అంటూ నేవీ అధికారులకు కాల్ చేసి INS విక్రాంత్ ఎక్కడుందో తెలపాలని కోరాడు. అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tell me where INS

You cannot copy content of this page

Scroll to Top