జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 12/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు – చాటపర్రు రోడ్డులోని రాఘవేంద్ర టవర్స్ పక్కన నివాసం ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోతుకూరి. చంద్రకుమార్, లీలావతి దంపతుల కుమార్తె మోహిని లక్ష్మీప్రియకు కృష్ణాజిల్లా ఉయ్యూరు కి చెందిన లవ కిరణ్ కి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. ఆరు నెలల పూర్తి కావడంతో శాకాహారం ప్రత్యేక విందును అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు రెండు వందల నాలుగు రకాల పిండివంటల రుచి చూపించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A feast with two

You cannot copy content of this page