Ketawat Bilya Naik : వివిధ శుభకార్యక్రమాల్లో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల ప్రశాంతపూరి తండాకు చెందిన కేతావత్ పూర్య నాయక్ కూతురు జయంతి–ఉమేష్ కుమార్ ల వివాహం మరియు చందపేట్ మండల పరిధిలోని రేకుల గడ్డ గ్రామానికి చెందిన ఎలుక వెంకటేశ్వర్లు గౌడ్ కుమారుడు రవిందర్ గౌడ్–అనుష ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ ఈ కార్యక్రమంలో కేతావత్ కిషన్ నాయక్,జగన్ గౌడ్,హరి నాయక్,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Ketawat

You cannot copy content of this page

Scroll to Top