New Tehsildar : దేవరకొండ నూతన తహసిల్దార్ గా ఎం మధుసూదన్ రెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ మే06 త్రినేత్రం న్యూస్. నూతన తహసిల్దార్ ఎం మధుసూదన్ రెడ్డి సోమవారం బాధ్యతలను చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కేతేపల్లి మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.
గతంలో పనిచేసిన సంతోష్ కుమార్ మిర్యాలగూడకు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేయటంతో పాటు సత్వర పరిష్కారం దిశగా పనిచేస్తామని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

M Madhusudhan Reddy is

You cannot copy content of this page

Scroll to Top