Trinethram News : మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులో ద్వి చక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మద్దెల ప్రకాష్ అనే బిఎస్ఎఫ్ జవాన్ తీవ్ర గాయాలు… పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ… మృతి.
మృతుడు ప్రకాష్ జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తుండగా…. స్వగ్రామం గంగారం మండలం అందుగుల గూడెం చెందినవాడిగా గుర్తింపు. గత ఐదు రోజుల క్రితం సెలవుల పై వచ్చిన ప్రకాష్ పెగడపల్లి లో విందుకు హాజరై వస్తుండగా ఈ ఘటన సంభవించింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


