జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు.. కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడంలేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్న రైతులు.. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harish Rao is serious

You cannot copy content of this page