Trinethram News : May 03, 2025, ఒడిశాలో ఘోర ప్రమాదం చోెటుచేసుకుంది. కథజోడి నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కాంక్రీట్ స్లాబ్పై క్రేన్ కూలిపోవడంతో ఒక ఇంజినీరు, ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు కటక్ SCB ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


