Crime News : ప్రియురాలి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు

TRINETHRAM NEWS

ఒంటిపై 20 కత్తిపోట్లు..

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహాజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Boyfriend attacks girlfriend with knife

You cannot copy content of this page

Scroll to Top