తేదీ : 27/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను కార్మికులు ఎ నిమిది గంటల పని హక్కు పరిరక్షణ దినోత్సవంను ఘనంగా జరుపుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సంబంధిత సిబ్బంది మరియు యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్ టైల్స్ ఉపాధ్యక్షులు కోనాల. భీమారావు పిలుపునిచ్చారు. తణుకు యూనియన్ కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భముగా మే డే రోజు ర్యాలీ లు, సమావేశాలు నిర్వహించాలని కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


