Former MLA : దోమ మండలం లో పలు వివాహల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ… దోమ మండలం ఎస్ జీ గార్డెన్లో జరిగిన కిష్టాపూర్ బొంపల్లి గ్రామ మల్లేష్ యాదవ్ మధులిక వివాహాము గొట్ల చెల్క తండా మాజీ ఉప సర్పంచ్ రవి కూతురు జయశ్రీ సురేష్ ల వివాహం మరియు అయినాపూర్ సైదుపల్లి వాళ్ పలు వివాహలకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ లు పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA who participated.

You cannot copy content of this page

Scroll to Top