దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి
Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం కురిపిస్తున్న భద్రత దళాలు
ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.. కర్రెగుట్టలో మావోయిస్టులను మూడువైపులా చుట్టూముట్టిన భద్రత దళాలు .. మావోయిస్టుల కోసం దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఆపరేషన్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


