Trinethram News : Telangana : పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన హిందువులకు నివాళిగా ఈరోజు నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రార్థనలు చేయాలని ఎంఐఎం అధినేత ఒవైసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. అటు అసద్ సైతం స్వయంగా రిబ్బన్ ధరించడంతో పాటు తోటి ముస్లింలకు వాటిని అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


