Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టింది. అర్హురాలైన మహిళ..భర్త మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలి. శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


